ప్రపంచ తెలుగు మహాసభలలో భాగంగా ఈ నెల 18 వ తేదీన జరిగే సంగీత విభావరి కి రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆహ్వానించిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నాయకులు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు శివాజీ రాజా, ఉపాధ్యక్షులు బెనర్జీ, జాయింట్ సెక్రటరీ ఏడిద శ్రీ రామ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్, కల్చరల్ కమిటీ చైర్మన్ కొండేటి సురేష్, ఉత్తేజ్ లు శనివారం సచివాలయంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ ను కలసి ఆహ్వానం అందజేశారు.
సంగీత విభావరి కి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, సినీ పరిశ్రమ పూర్తిస్థాయి సహకారం ఉంటుందని వారు తెలిపారు



No comments:
Post a Comment