Friday, 25 May 2018

నిఫా వైరస్ కి గబ్బిలాలు కారణం కాదు

సంతోషకరమైన వార్త ఏమిటంటే గబ్బిలాలో నిఫా వైరస్ లేవని అటువంటివి కనుగోనలేదని యానిమల్ హస్బండరి డైరెక్టర్ శశి తెలిపారు.ఆయన చెప్పిన వివరాల ఆధారంగా। కోజి కోడే  జిల్లాలో నిఫా వైరస్ సోకి మృతిచెందారు,మృతుల ఇంటి దగ్గర। ఉండే బావి గబ్బిలాలో నిఫా వైరస్ ఉందన్న అనుమానంతో ఆ బావిలో ఉండే గబ్బిలాల నుంచి ,పందుల నుంచి ,పశువుల నుంచి నేషనల్ ఇనిస్ప్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసిజస్ భోపాల్ వారు పరిశోధనలో తేలింది.

No comments:

Post a Comment