సూర్యాపేటలో పోలీస్ కారు చోరీకి గురైంది. సూర్యాపేట రూరల్ సీఐ వినియోగిస్తున్న ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కు చెందిన వాహనాన్ని దుండగులు అపహరించారు. ఓ షాపింగ్ కాంప్లెక్స్ ముందు సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి పార్క్ చేసి లోపలికి వెళ్లగా దొంగలు అపహరించారు. సీఐ గన్ మెన్, డ్రైవర్ కూడా కాంప్లెక్స్ లోనికి వెళ్లారు. కారు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Saturday, 9 June 2018
పోలీస్ కారు చోరీ!
Subscribe to:
Post Comments (Atom)
Most read
-
Bank will close on 09 Nov 2016 for public. PM modi
-
After Stone peltin g in Tiruvannamalai Karnataka stopped bus service to Tamilnadu
No comments:
Post a Comment