Thursday, 16 August 2018

రేపు జాతీయ సెలవు దినం గా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

ఢిల్లీ: అటల్ బిహారి వాజపేయి మృతికి రేపు సెలవు దినంగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం
7 రోజులపాటు సంతాపదినాలుగా ప్రకటిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశం

రేపు జాతీయ సెలవు దినం గా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం..

వాజ్ పేయ్ మెమోరియల్ కొరకు 1.5 ఎకరాలు ల్యాండ్ కేటాయించిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ

విజయ్ ఘాట్ వద్ద స్థలాన్ని కేటాయించిన పట్టణాభివృద్ధి శాఖ.

యుమన నది ఒడ్డున స్థలాన్ని పరిశీలించిన NCD కమిషనర్.

మెమోరియల్ తరహాలో స్థలాన్ని అభివృద్హి పర్చనున్న కేంద్రం.

No comments:

Post a Comment