Wednesday, 30 May 2018

గురువారం 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు

గురువారం 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఆదేశాలు. అధికారులను అప్రమత్తం ఉండాలని ఆదేశం. తాగునీరు, ors పాకెట్స్ అందుబాటులో ఉంచుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచన. ఉదయం 11 నుంచి 4 వరకు బయటకు రాకుండా నీడలో ఉండేలా చూసుకోవాలి సూచన....

No comments:

Post a Comment