Monday, 28 May 2018

నకిలి నెయ్యి ముఠా గుట్టురట్టు

అనకాపల్లి పూడిమడక గ్రామం వద్ద నకిలి నెయ్యి తయారు చేస్తున్న గుడౌన్స్ పై విజిలెన్స్ దాడులు .
దాడులను పర్యవేక్షిస్తున్న విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డిఎస్పీ సి.ఎం నాయుడు .

No comments:

Post a Comment