40 మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం..
5 గురు ప్రయాణీకులు ఈదుకుంటు ఒడ్డుకు చేరుకున్నారు.లాంచీలో పెళ్లి బృందం ఉన్నట్లుగా తెలుస్తోంది.
కొండమొదలు నుండి రాజమహేంద్రవరం వెళ్తుండగా ప్రమాదం. దేవిపట్నం పోలీసులు అదుపులోకి లాంచీ నిర్వాహకుడు ఖాజా
నాటు పడవలతో ప్రమాద స్థలానికి చేరుకున్న గిరిజనులు. ఈదురుగాలులు అధికంగా ఉండటం వలన పడవ తిరగబడినట్లుగా సమాచారం.
25 మందికి పైగా ప్రయాణీకులు కొరకు గాలింపు చేపట్టారు.
గజఈతగాళ్ళు సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.
No comments:
Post a Comment