Wednesday, 23 May 2018

పవన్‌ కల్యాణ్‌ పోరాట యాత్రకు విరామం ప్రకటించారు.


జనసేన అధినేత పవన్ కళ్యాణ్  శ్రీకాకుళం జిల్లాలో సొంత భద్రతా సిబ్బందితోనే పర్యటన కొనసాగిస్తున్నారు.

ఈ బృందంలోని 11 మంది గాయపడడంతో వారిని స్వస్థలానికి పంపారు.

దీంతో అనివార్య పరిస్థితుల్లో 24 మే , గురువారం  యాత్రకు విరామం ఇస్తున్నట్లు పవన్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు.

No comments:

Post a Comment