Saturday, 14 July 2018

ఉచిత న్యాయసేవలు ఏంటి?


కోర్టు లేక అధికారుల లేక ట్రిబ్యునళ్ళ ముందు ఒక కేసు లేదా చట్టపరమైన వ్యవహారాన్ని నిర్వహించడానికి అవసరమైన సేవలు లేక చట్టపర మైన సలహాలు న్యాయ సేవలకోవకు వస్తాయి.

    ప్రభుత్వ ఖర్చుతో న్యాయవాదిని నియమించడం.
    అర్హత కలిగిన వ్యక్తుల తరపున కోర్టు రుసుము చెల్లించడం,
    సాక్షులను పిలిపించడానికి అవసరమైన ఖర్చులను భరించడం,
    ఇతర చిన్న చిన్న ఖర్చులను భరించడం

No comments:

Post a Comment