Saturday, 14 July 2018

ఉచిత న్యాయసేవలను పొందడానికి ఎవరు అర్హులు?

    షెడ్యూల్డు కులాలు/షెడ్యూల్డు తెగలకు చెందినవారు
    వెట్టి చాకిరీ బాధితులు, మానవ వ్యాపార బాధితులు
    స్త్రీలు లేక పిల్లలు
    శారీరక, మానసిక వైకల్యము కలవారు
    జారుల హింస, కుల ఘర్షణలు, కరువులు, భూ కంపాలు, పారిశ్రామిక ప్రమాదాలు లాంటి సామూహిక ప్రమాదాలలో బాధితులైన వారు.
    పరిశ్రమలో పనిచేసే శ్రామికులు బాల నేరస్తుల హోంలో మానసిక చికిత్సాలయం లో, ప్రొటక్టివ్ హోంలో నిర్బంధంలో ఉన్నవారు. వివాదం క్రింది కోర్టులలో ఉంటే సంవత్సరానికి రూ.25,000/- కన్నా తక్కువ ఆదాయం లేక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఆదాయం ఉన్న వ్యక్తులు అర్హులు. వివాదం ;సుప్రీంకోర్టులో ఉంటే, సంవత్సర ఆదాయం రూ.50,000/- కన్నా తక్కువ లేక కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఆధాయం ఉన్నవారు ఉచిత న్యాయసేవలు పొందడానికి అర్హులు అవుతారు.

No comments:

Post a Comment