Saturday, 14 July 2018

ఉచిత న్యాయసేవ పొందడానికిఎక్కడసంప్రదించాలి ?

ఉచిత న్యాయసేవను పొందడానికి ప్రతి రాష్ట్ర, జిల్లా/మండల కేంద్రాలలో ఉన్న న్యాయసేవా కేంద్రాలను సంప్రదించాలి.
    రాష్ట్ర న్యాయసేవా కేంద్రానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రధాన పోషకులుగా ఉంటారు.
    రాష్ట్ర న్యాయ సేవా కేంద్రానికి పదవిలో ఉన్న లేక పదవీ విరమణ చేసిన హైకోర్టు న్యాయమూర్తి కార్య నిర్వాహక అధ్యక్షులుగా ఉంటారు.
    పైస్థాయి న్యాయ సర్వీసులో ఉన్న న్యాయమూర్తి రాష్ట్ర న్యాయ సేవా కేంద్రానికి కార్యదర్శిగా ఉంటారు.
    జిల్లా న్యాయ సేవా కేంద్రానికి జిల్లా న్యాయమూర్తి అధ్యక్షులుగా వ్యవహరిస్తారు.
    పాత తాలుకా కేంద్రాలలోని కోర్టులలోఉన్నసీనియర్సివిల్ జడ్జి మండల న్యాయ సేవా కేంద్రానికి అధ్యక్షులుగా వ్యవహరిస్తారు.

No comments:

Post a Comment