Saturday, 14 July 2018

లోకఅదాలత్ లు అంటే ఏమిటి?

లోక్ అదాలత్ లకు చట్టబద్ధత ఉంది. అవి ఇచ్చే తీర్పులు సివిల్ కోర్టు ఇచ్చే డిగ్రీలతో లేక ఇతరకోర్ట్లు ఇచ్చే ఆర్డర లతో సమాన హోదా కలిగి ఉంటాయి.వాటికి కక్షిదారులు బద్దులై ఉండాలి.
    వివాదాలను రాజీమార్గం ద్వారా పరిష్కరించడానికి ఏర్పడిన ఉపన్యాయవేదికలను లోక్అదాలత్ంటారు.
    లోక్ అదాలత్ లు ఇచ్చే తీర్పుకుక్ వ్యతిరేకంగా వేరే ఏ కోర్టులోను అప్పెలు చేయడానికి వీలులేదు.
    కక్షిదారులు తమ వివాదాలను సామరస్యంగా పరి ష్కరించు కోవడానికి వీలుగా శాశ్వత ప్రాతిపాదిక పై పనిచేసే లోక్ అదాలత్ లను అన్ని జిల్లాలలో ఏర్పాటు చేశారు.

No comments:

Post a Comment